KTR Birthday Song Launch: KTR Birthday Special Song Launch By Indian film director N Shankar | కేటీఆర్ పై స్పెషల్ సాంగ్ రిలీజ్ అయింది. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ పుట్టినరోజుని పురస్కరించుకొని ప్రత్యేక ఆడియో రూపొందించారు. దీనిని ప్రముఖ సినీ దర్శకుడు ఎన్.శంకర్ తెలంగాణ భవన్‌లో విడుదల చేశారు.
#KTRBirthdaySong
#DirectorNShankar
#MinisterKTR